మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today) : మిథున రాశి వారికి వినాయకుని అనుగ్రహంతో మీ కలలన్నీ నెరవేరే అవకాశం ఉంది. మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కలవడం వల్ల మీరు అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి.
కెరీర్ పరంగా మీకు మంచి పురోగతి లభించొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీకు అందరు వ్యక్తుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి.
