తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇంట్లో ఏసీబీ దాడులు..
లోకనాథంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు..
తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం ఇంట్లో ముమ్మరంగా ఏసీబీ సోదాలు..
ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతున్న సెర్చ్..
ఏకకాలంలో 5 చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు..
తిరుపతిలోని లోకనాథం ఇద్దరు బావమరుదుల ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు..
తిరుమలలోని లోకనాథం ఆఫీసులో కూడా తనిఖీలు చేపట్టిన అధికారులు..
ఏర్పేడు మండలం చెల్లూరులోని లోకనాథం సోదరుడి నివాసంలో ఏసీబీ సోదాలు

No Comment! Be the first one.